top of page

మన్య ప్రాంతంలో దేవాలయాలను సంరక్షించే ఆలోచనతో మన శ్రీ పవనగిరి క్షేత్రం అధ్వర్యంలో  TTD తిరుపతి  దేవస్థానం  ద్వారా అనేక మంది గిరిజనులు అర్చకత్వం నేర్చుకుని , వారి గ్రామంలోని  దేవాలయాలకు  గిరిజన పూజారులుగా చేస్తున్నారు . వారిలో గిరిజన తెగలకు చెందిన కియా దొరలు , కొండ రెడ్డులు , కొంస కాపులు ,కొండకమ్మరులు , భగత ,కొదులు ,సామంతులు,వాల్మీకీలు,వడియా మొదలగు వారున్నారు .

bottom of page